అచ్చం అతిలోక సుందరిలా జాన్వీకపూర్.. ఫ్యాన్స్‌‌కి సర్‌ప్రైజ్

by Anukaran |   ( Updated:2021-11-05 06:32:08.0  )
అచ్చం అతిలోక సుందరిలా జాన్వీకపూర్..  ఫ్యాన్స్‌‌కి సర్‌ప్రైజ్
X

దిశ, వెబ్‌డెస్క్ : అతిలోక సుందరి గారలపట్టి జాన్వీకపూర్ అందరికి తెలిసిందే. తన అందలాతో కుర్రకారు మతిపోగొట్టే ఈ అమ్మడు తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ అదం, అభినయంతో అదరి మనసులు దోచేసింది. అయితే శ్రీదేవి పోలికలతో ఉండే జాన్వీ .. తన తల్లికి భిన్నంగా ఉండేది. శ్రీదేవి సినిమాలలోనే కాదు బయట కూడా చాలా పద్ధతిగా ఉండేది. కానీ, జాన్వీ మాత్రం ఎప్పుడూ మోడ్రన్ డ్రెస్సు‌లతో కుర్రకారు మతిపోగొడుతూ ఉంటుంది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. ఎప్పటికప్పుడు తన అందాల ఆరబోతతో యువకుల మనసు దోచేది. సినిమాల్లో, బయట, సోషల్ మీడియాలోనూ జాన్వీ అందంతో అభిమానులని సంపాదిస్తుంది. ఒక్కోసారి హాట్ హాట్ ఫోటోషూట్స్ తో మతి పోగొడుతుంది. బికినీ ఫోటోలని కూడా షేర్ చేసిన సన్నివేశాలు ఉన్నాయి. అయితే ఇలా శ్రీదేవికి భిన్నంగా ఉండే జాన్వీ ఒక్కసారిగా శ్రీదేవిలా రెడీ కావడం చూసి అభిమానులందరూ షాక్ అయ్యారు. దీపావళి సందర్భంగా జాన్వీ లంగాఓనీలో అచ్చం శ్రీదేవిలా కనిపించింది. ఇక ఈ ఫొటోలు చూసినవారందరూ.. అచ్చం వాళ్ళ అమ్మలాగే ఉంది అంటున్నారు. దీపావళి పండగ సందర్భంగా బోనీ కపూర్ తన ఆఫీస్‌లో కుటుంబసమేతంగా పూజలు చేశారు.

Janhvi Kapoor : చీరలో పరువాల విందు చేసిన జాన్వీ.. అదరహో అనాల్సిందే

ఇద్దరితో ఒకేసారి రొమాన్స్ చేస్తున్న అక్కినేని హీరో?

Advertisement

Next Story