- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు అష్రఫ్ మృతి
by Shamantha N |
X
న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు, తెహ్రీక్-ఈ-హురియత్ చైర్మెన్ మహ్మద్ అష్రఫ్ (77) మృతి చెందారు. ఏడాది కాలంగా జైళ్లోనే ఉంటున్న ఆయన జమ్మూలోని ఓ ఆస్పత్రిలో బుధవారం చనిపోయారు. ప్రభుత్వం ఆయనను గతేడాది ప్రజా భద్రత చట్టం (పీఎస్ఎ) చట్టం కింద అరెస్టు చేయడంతో అప్పట్నుంచి అష్రఫ్ జైళ్లోనే ఉండగా.. ఇటీవలే ఆయన ఆరోగ్యం క్షీణించడంతో ఆస్పత్రికి తరలించారు. కూప్వారా జిల్లా టెకిపొరకు చెందిన అష్రఫ్ ఎంబీఎ గ్రాడ్యూయేట్. కానీ తెహ్రీక్-ఈ-హురియత్ చైర్మెన్, కరుడుగట్టిన వేర్పాటువాద నాయకుడు సయీద్ అలి గిలానీ ప్రోద్బలంతో అష్రఫ్ అడుగులు కూడా అటువైపే పడ్డాయి. అష్రఫ్ మరణంపై పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story