- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
‘జగనన్న పిచ్చి బ్రాండ్లను తాగి తమ్మినేని వాగుతున్నాడు’
X
దిశ, ఏపీ బ్యూరో: స్పీకర్ తమ్మినేని సీతారాంపై టీడీపీ సీనియర్ నేత కూన రవికుమార్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వైన్‌షాపుల్లో అమ్ముతున్న పిచ్చి పిచ్చి బ్రాండ్లు తాగి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగనన్న పిచ్చి బ్రాండ్లు తాగకుండా ఉంటే కొంచెం మాటలు మంచిగా వస్తాయన్నారు.
శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలసలో మీడియాతో మాట్లాడిన ఆయన.. స్పీకర్‌గా ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న తమ్మినేని సీతారాం ఆచితూచి మాట్లాడాలని సూచించారు. ఆమదాలవలస నియోజకవర్గంలో ఒక్క అభివృద్ధి పని కూడా చేయని తమ్మినేని తనను కాలితో తొక్కేస్తాను, పీకేస్తాను అంటూ మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. మాటలు కాదని, దమ్ముంటే అభివృద్ధి చేసి చూపాలని కూన రవికుమార్ సవాల్ విసిరారు.
Advertisement
- Tags
- amudalavalasa
Next Story