- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ధోని నా స్థానంలోనే ఆడాలి: రైనా
by Shyam |
X
దిశ, స్పోర్ట్స్: ఐపీఎల్ 13 (IPL 13) సీజన్ నుంచి తప్పుకున్న చెన్నై సూపర్ కింగ్ (CSK) ఆటగాడు సురేష్ రైనా కీలక వ్యాఖ్యలు చేశాడు. సీఎస్కే జట్టు తరపున తాను మూడో నెంబర్‌లో బ్యాటింగ్ చేసేవాడినని.. ఈ సీజన్‌లో తాను ఆడట్లేదు కాబట్టి ఆ స్థానాన్ని ధోని భర్తీ చేయాలని రైనా కోరుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో ఇండియా వచ్చిన రైనా ఒక జాతియ పత్రికతో మాట్లాడుతూ.. ఇప్పటికీ తాను చెన్నై జట్టు సభ్యుడినే అని అన్నారు. తాను ఆ జట్టుకు 3వ స్థానంలో బ్యాటింగ్ చేసేవాడినని.. ఇకపై నా స్థానంలో ధోని బ్యాటింగ్ చేస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డాడు. కాగా, రైనా విషయం సీఎస్కే జట్టులో పెద్ద ముసలమే పుట్టించింది. జట్టు యజమాని శ్రీనివాసన్ సైతం.. రైనా నాకు కొడుకు లాంటి వాడే కానీ తన పునరాగమనం కెప్టెన్ ధోని పైనే ఆధారపడి ఉందని అన్నాడు. అయితే ఇంత వరకు ఈ విషయంపై ధోని స్పందించకపోవడం గమనార్హం.
Advertisement
Next Story