- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేకపోయినా ఇర్ఫాన్ ఖాన్
బాలీవుడ్ యాక్టర్ ఇర్ఫాన్ ఖాన్ తల్లి సైదా బేగం మరణించారు. అనారోగ్యంతో జైపూర్ లో తుది శ్వాస విడిచారు. అయితే ఇర్ఫాన్ ముంబై లోనే ఉండడంతో తల్లి అంత్యక్రియలకు హాజరుకాలేక పోయాడు. దీంతో ఇర్ఫాన్ సోదరుడు సల్మాన్ కొద్దిమంది బంధువుల నడుమ జైపూర్ లోని స్మశాన వాటికలో తల్లి అంత్యక్రియలను పూర్తి చేశాడు. వీడియో కాల్ ద్వారా తల్లిని కడసారి చూసుకున్న ఇర్ఫాన్ కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ వార్తతో బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఇర్ఫాన్ తల్లి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.
కాగా ఇర్ఫాన్ కూడా క్యాన్సర్ తో బాధపడుతున్నారు. దీంతో మార్చి 13న విడుదలైన ఆంగ్రేజి మీడియం చిత్ర ప్రమోషన్స్ కు కూడా హాజరు కాలేపోయారు ఇర్ఫాన్. ప్రస్తుతం క్యాన్సర్ కు చికిత్స పొందుతున్న ఇర్ఫాన్.. త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు.
Tags : Irrfan Khan, Bollywood, Mother, funeral, Angrezi medium