- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇరాన్ అధ్యక్షుడు సంచలన ప్రకటన
X
దిశ, వెబ్ డెస్క్: ఇరాన్ అధ్యక్షుడు హసన్ రౌహనీ సంచలన ప్రకటన చేశారు. తమ దేశంలో 2.5 కోట్ల మంది కరోనా సోకి ఉండవచ్చని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో కరోనా మరింత వ్యాపించే ప్రమాదముందని రౌహనీ హెచ్చరించారు. వచ్చే మూడు నెలల్లో ఇరాన్ లో 3.5 కోట్ల మందికి వైరస్ సోకే అవకాశం ఉందన్నారు. ఇరాన్‌లో ఫిబ్రవరిలో 2,70,000కు పైగా కరోనా కేసులు అధికారిక లెక్కల ప్రకారం నమోదయ్యాయి. 13,979 మంది మరణించారు. గత 24 గంటల్లో 2,166 కొత్త కేసులు నమోదు కాగా.. 188 మంది మృతిచెందారు. అయితే ఆ దేశాధ్యక్షుడి చెప్పిన లెక్కల ప్రకారం చూసుకుంటే ఆ దేశం చాలా దారుణ పరిస్థితుల్లో ఉందని తెలుస్తోంది.
Advertisement
Next Story