బ్రేకింగ్ న్యూస్.. యశోద ఆస్పత్రిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి..

by Mahesh |   ( Updated:2023-04-12 08:47:07.0  )
బ్రేకింగ్ న్యూస్.. యశోద ఆస్పత్రిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి..
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డి ఆస్పత్రిలో చేరాడు. మోకాలి చికిత్స కోసం ఆయన ఆస్పత్రికి వెళ్లారు. కాగా అతన్ని డాక్టర్లు పూర్తి చెకప్ చేశారు. దీంతో జానారెడ్డి గుండె రక్తనాళం ఒకటి పూడుకున్నట్లు వైద్యులు గుర్తించారు. దీంతో డాక్టర్లు ఆయనకు నిన్న రాత్రి స్టెంట్ వేసినట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం జానారెడ్డి సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

Advertisement

Next Story