- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
RCB ఓడిపోవడంతో సెలబ్రేషన్స్ చేసుకున్న ముంబై ప్లేయర్లు (వీడియో)

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 2023లో ప్లే ఆఫ్ రేసులో కిలకమైన మ్యాచ్ బెంగళూరు, గుజరాత్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో బెంగళూరు ఓడిపోవడంతో ప్లే ఆఫ్ చేరుకున్న ముంబై జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోను MI షేర్ చేసింది. ఆ వీడియోలో చివరి ఓవర్లో గిల్ సిక్స్ కొట్టి గుజరాత్ జట్టుకు విజయం అందించాగానే.. ముంబై బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. తన భార్య దేవిషా శెట్టిని కౌగిలించుకోవడం చూడవచ్చు. అలాగే రోహిత్ శర్మ తన ప్లేయర్లకు హై-ఫైవ్స్ ఇవ్వడం కూడా కనిపించింది. కాగా ఈ సీజన్ లో మొదటి క్యాలీఫయర్ మ్యాచ్ 23 రాత్రి 7.30 కి ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు డైరెక్టుగా ఫైన్ చేరకుంటింది. మరీ ఈ మ్యాచ్ లో గెలిచి ఫైనల్ చేరేది ఎవరో తెలియాలి అంటే ఈ రోజు సాయంత్రం వరకు వేచి చూడాల్సిందే మరి.
Next Story