టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్

by Javid Pasha |   ( Updated:2023-04-03 13:38:03.0  )
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాటా ఐపీఎల్ 2023లో భాగంగా చెన్నయ్ లోని చెపాక్ స్టేడియంలో సీఎస్కేతో జరుగుతున్న మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇక అంతకు ముందు జరిగిన ఓ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్ ను లక్నో సూపర్ జెయింట్స్ చిత్తు చేసింది. అదే ఊపులో ఇప్పుడు సీఎస్కేను కూడా ఓడించడానికి కేఎల్ రాహుల్ సేన సిద్ధమైంది. ఇక ఈ నెల 31న గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో సీఎస్క్ ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ధోనీ సేన రెడీ అయ్యింది.

జట్ల వివరాలు..

లక్నో సూపర్ జెయింట్స్ (ప్లేయింగ్ XI): కెఎల్ రాహుల్ (సి), కైల్ మేయర్స్, దీపక్ హుడా, క్రునాల్ పాండ్యా, మార్కస్ స్టోయినిస్, నికోలస్ పూరన్ (w), ఆయుష్ బడోని, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, యశ్ ఠాకూర్, అవేష్ ఖాన్

చెన్నై సూపర్ కింగ్స్ (ప్లేయింగ్ XI): డెవాన్ కాన్వే, రుతురాజ్ గైక్వాడ్, మొయిన్ అలీ, బెన్ స్టోక్స్, అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, MS ధోని (w/c), శివమ్ దూబే, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, RS హంగర్గేకర్

Advertisement

Next Story