- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రోహిత్ సేనపై ధోని సేన విజయం..

X
దిశ, వెబ్‌డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్ లోని 12వ మ్యాచ్ ముంబై, చెన్నై మధ్య జరిగింది. ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన ముంబై జట్టు మొదట బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ముంబై 8 వికెట్లు కోల్పోయి.. 157 పరుగులు చేసింది. అనంతరం 158 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు.. రహానే 61, దుబే 28, గైక్వాడ్ 40, అంబటి రాయుడు 20, పరుగులతో రాణించడంతో 7 వికెట్ల తేడాతో.. 11 బంతులు మిగిలి ఉండగానే చెన్నై విజయం సాధించింది.
Next Story