- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
30శాతం ఇంటర్ సిలబస్ కుదింపు..!
by Anukaran |
X
దిశ, వెబ్‌డెస్క్ :
కరోనా నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ సిలబస్‌ను 30 శాతం కుదించింది. 2020-21 సంవత్సరానికి మాత్రమే సిలబస్ తగ్గింపు నిబంధన కొనసాగుతుందని ప్రకటించింది.
దేశవ్యాప్తంగా, రాష్ట్రంలోనూ కరోనా విజృంభణ కొనసాగుతుండటంతో జీరో ఇయర్ కాకుండా ఆన్‌లైన్ తరగతులు నిర్వహిస్తామని తెలిపింది. కేంద్రం, సీబీఎస్‌ఈ సూచనల మేరకే ఇంటర్ పాఠ్యాంశాలను తగ్గించేందుకు కమిటీనిని ఏర్పాటు చేసినట్లు బోర్డు పేర్కొంది. అయితే, తగ్గించిన సిలబస్‌ను ఇంటర్ వైబ్‌సైట్‌లో విద్యార్థులకు అందుబాటులో ఉంటుందని బోర్డు అధికారులు వెల్లడించారు.
Advertisement
Next Story