- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హోటల్ భోజనం లో పురుగులు
X
దిశ, హైదరాబాద్
నారాయణగూడ తాజ్‌మహల్ హోటల్ భోజనంలో పురుగులు వచ్చాయి. బాలల హక్కుల సంఘం గౌరవ అధ్యక్షులు అచ్యుతరావు తన సతీమణి అనూరాధతో కలసి బుధవారం మధ్యాహ్నం 2.20 గంటలకు హోటల్ తాజ్‌మహల్‌కు వెళ్ళాడు. వెజ్ ప్రైడ్ రైస్, బేబీ కాన్ కర్రీ ఆర్డర్ ఇచ్చాడు. బేబీ కాన్ కర్రీలో బొద్దింక కనిపించడంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ప్రజలకు మంచి ఆహారం అందించని హోటల్‌ను మూసివేయాలని అచ్యుతరావు డిమాండ్ చేశారు.
Tags : insects in food, Taj Mahal Hotel,Narayanguda,Honorary President of the Children’s Rights Commission complaint
Advertisement
Next Story