దిశ ఎన్ కౌంటర్‌పై విచారణ.. పోలీస్టేషన్ వద్ద ఉద్రిక్తత

by Sridhar Babu |
దిశ ఎన్ కౌంటర్‌పై విచారణ.. పోలీస్టేషన్ వద్ద ఉద్రిక్తత
X

దిశ, ఫరూక్ నగర్ : దిశ సంఘటనపై సిర్పూర్కర్ కమిషన్ దర్యాప్తు చేస్తోంది. ఈ విచారణలో భాగంగా షాద్ నగర్ పట్టణంలోని రసాయి హోటల్ వద్ద చేరుకున్న దిశ కమిషన్ సభ్యుల బృందం.. అనంతరం షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విచారణ కొనసాగిస్తున్నారు. అయితే దిశా కమిషన్ సభ్యులు షాద్ నగర్ పోలీస్ స్టేషన్‌లో విచారణ జరుపుతున్న సమయంలో షాద్ నగర్ పోలీస్ స్టేషన్ బయట స్వల్ప ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఎన్ కౌంటర్‌లో పాల్గొన్న పోలీసులకు న్యాయం జరగాలని ఇలాంటి ఘటనలు జరుగుతనే, మహిళలకు భద్రత ఉంటుందని, దిశను రేప్ చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేయడం సరైనదని ప్రజా సంఘాల నాయకులు తెలియజేశారు.

Advertisement
Next Story

Most Viewed