ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంట్రవర్సీ కామెంట్స్

by Bhoopathi Nagaiah |
ఆ హీరోయిన్ కసికసిగా ఉంది.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంట్రవర్సీ కామెంట్స్
X

ఆ హీరోయిన్ కసికసిగా ఉంది అంటూ టాలీవుడ్ నటిపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ సినిమా ప్రమోషన్‌లో పాల్గొన్న మల్లారెడ్డి తన కూతురు వయసున్న హీరోయిన్‌ను ‘కసికసి..’ అంటూ స్టేజీపైనే కామెంట్స్ చేయడం కాంట్రావర్సీని క్రియేట్ చేసింది. ఇంతకూ ఆ హీరోయిన్ ఎవరు..? ఎందుకు ఆమెను అలా కామెంట్ చేశాడు? నెటిజన్లు ఏమంటున్నారో ఈ లింక్ ఓపెన్ చేసి చూద్దాం.

పచ్చటి అడవులు ఎర్రబారుతున్నాయి. గత రెండు నెలలుగా దండకారణ్యంలో తుపాకులు మోత పెరిగిపోయింది. దీంతో మావోయిస్టుల శవాలు గుట్టలను తలపిస్తుండగా.. జవాన్లు సైతం ప్రాణాలు కోల్పోతున్నారు. మరికొంత మంది తీవ్రంగా గాయపడుతున్నారు. తాజాగా సుక్మా జిల్లాలో మళ్లీ భారీ ఎన్ కౌంటర్ జరిగింది. పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. ఇద్దరు జవాన్లకు బులెట్లు తీల్చాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్‌ను ఓపెన్ చేసి మీరూ చూడండి.

జర్నలిస్టు, న్యూస్ లైన్ తెలుగు యూట్యూబ్ చానల్ నిర్వాహకుడు శంకర్‌కు ఊహించని షాక్ తగిలింది. తాజాగా శంకర్‌ను అంబర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. తనపై అత్యాచారం చేశాడని, పెళ్లి చేసుకోమంటే చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఈ అత్యాచారానికి సంబంధించిన వివరాలు ఈ లింక్‌లో పూర్తిగా ఇవ్వబడింది. ఓపెన్ చేసి తెలుసుకోండి.

వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం జరుగుతోంది. ఏ క్షణమైనా కాకాణిని అరెస్టు చేస్తారని నిన్నటి నుంచి వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఇంతకూ ఆయన ఎక్కడికి వెళ్లారో తెలుసుకోవాలంటే ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.



Next Story

Most Viewed