- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఆ స్కీములన్నీ పూర్తి చేయండి: మంత్రి గొట్టిపాటి కీలక ఆదేశాలు
by srinivas |

X
దిశ, వెబ్ డెస్క్: ఉప్పలపాడు, తమ్మవరంలో నిలిచిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీములు(Lift irrigation schemes) పూర్తి చేయాలని జలవనరుల శాఖ అధికారుల(Water Resources Department officials)ను మంత్రి గొట్టిపాటి రవికుమార్(Minister Gottipati Ravikumar) ఆదేశించారు. ఐడీసీకు సంబంధించిన అంశాలపై జలవనరుల శాఖ అధికారులు, రైతులతో సమావేశం నిర్వహించిన ఆయన అద్దంకి పరిధి ఎత్తిపోతలను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. వచ్చే వ్యవసాయ సీజన్ లోపు కాలువల మరమ్మతులు సైతం పూర్తి చేయాలన్నారు. ఎత్తిపోతల పథకాల పనులనూ వెంటనే ప్రారంభించాలని అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు.
Next Story