ఇంద్రకీలాద్రి దర్శనాలు బంద్

by srinivas |
ఇంద్రకీలాద్రి దర్శనాలు బంద్
X

కరోనా వైరస్ కారణంగా దాదాపు దేశంలోని అన్ని దేవాలయనాలు మూసివేశారు. ఇప్పటికే తిరుమల తిరుపతి ఆలయానికి కూడా తాళం పడింది. దీంతో ఈ రోజు సాయంత్రం 5గంటల నుంచి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దర్శనాలు కూడా బంద్ చేశారు. ఈ నెల 31 వరకు ఆదేశాలు అమలులో ఉంటాయని ఆలయ అధికారులు తెలిపారు. ఆలయంలో పూజలు, హోమాలు, నివేదనలు ఏకాంతంగా యథావిధిగా జరుగుతాయని దీనికి భక్తులందరూ సహకరించాలని ఈవో కోరారు.

Tags : Indrakeeladri temple, durgamatha, vijayawada, close, temple eo

Advertisement

Next Story