సబ్ మెరైన్ మిస్సింగ్.. 53 మంది సిబ్బంది ప్రాణాలు..?

by vinod kumar |   ( Updated:2021-04-21 06:56:29.0  )
సబ్ మెరైన్ మిస్సింగ్.. 53 మంది సిబ్బంది ప్రాణాలు..?
X

దిశ, వెబ్ డెస్క్ : హిందూ మహా సముద్రంలో ఇండోనేషియాకు చెందిన జలాంతర్గామి(German-made submarine, KRI Nanggala-402) గల్లంతు అయ్యింది. ఈ జలాంతర్గామిలో 53 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్నట్టు సమాచారం. జలాంతర్గామి.. ఇండోనేషియాలోని బాలీ తీరంలో ప్రయాణిస్తుండగా సంబంధాలు తెగిపోయిన్నట్టు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. జలాంతర్గామి గాలింపు కోసం.. ఇండోనేషియా ప్రభుత్వం సింగపూర్‌, ఆస్ట్రేలియా సాయం కోరింది.

Advertisement

Next Story