కుప్పకూలిన యుద్ధవిమానం

by Shamantha N |
కుప్పకూలిన యుద్ధవిమానం
X

దిశ, వెబ్‌డెస్క్: ఇండియన్ నేవికి చెందిన యుద్ధ విమానం గోవా సముద్ర దీరంలో కూలిపోయింది. పైలట్ సురక్షితంగా బయటపడ్డారని అధికారులు తెలియజేశారు. శిక్షణ నేపథ్యంలో బయల్దేరిన మిగ్-29కె యుద్ధవిమానం టేకాఫ్ అయిన కొద్ది సేపటికే కుప్పకూలింది. కాగా, ఈ ఘటనపై అధికారులు విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read also..

కుప్పకూలిన ట్రంప్ ఎంట్రీ గేట్

Advertisement

Next Story