- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సద్దుమణిగిన సరిహద్దు విభేదాలు!
by Shamantha N |
X
న్యూఢిల్లీ: భారత్, చైనాల మధ్య నెలకొన్న సరిహద్దు విభేదాలు సద్దుమణిగినట్టు కనిపిస్తున్నాయి. ఇరుదేశాల సైనికుల మధ్య చెలరేగిన ఘర్షణాత్మక వాతావరణాన్ని ద్వైపాక్షిక చర్చలతో పరిష్కరించారు. ఈ నేపథ్యంలో తూర్పు లడఖ్‌లోని గాల్వాన్‌లోయ పెట్రోలింగ్ పాయింట్ 14,15 ప్రాంతాలతో పాటు మరో చోట మోహరించిన భారత్, చైనా బలగాలు వెనక్కి వెళ్లాయని సమాచారం. కాగా, సరిహద్దు వివాదంపై ఈ వారాంతంలో రెండు దేశాల భద్రతా అధికారులు మరోసారి చర్చలు జరపనున్నారు. ఇప్పటికే ఇరుదేశాల లెఫ్టినెంట్ జనరల్ స్థాయి అధికారులు ఈ నెల 6 చర్చలు జరిపిన విషయం తెలిసిందే
Advertisement
Next Story