మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం

by Shiva |
మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో భారత్‌కు స్వర్ణం
X

దిశ, స్పోర్ట్స్ : భారత సీనియర్ షూటర్ ద్వయం సంజీవ్ రాజ్‌పుత్, తేజస్వినీ సావంత్ ఐఎస్ఎస్ఎఫ్ వరల్డ్ కప్‌లో సర్ణం గెలుచుకున్నారు. 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్‌ ఫైనల్‌లో యూక్రెయిన్‌కు చెందిన సెర్హీ కులిష్, అన్నా ఇలీనాపై 31-29 తేడాతో గెలుపొంది విజేతలుగా నిలిచారు. వీరి విజయంతో షూటింగ్ వరల్డ్ కప్‌లో భారత పతకాల సంఖ్య 11కి చేరింది.

Advertisement

Next Story

Most Viewed