- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
దేశవ్యాప్తంగా కరోనా కేసుల వివరాలు
by vinod kumar |

X
దిశ, వెబ్ డెస్క్: దేశంలో కరోనా వైరస్ రోజురోజుకు విస్తృతంగా వ్యాపిస్తున్నది. మంగళవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 6,387 మందికి కరోనా సోకింది. 170 మంది మృతి చెందారు. దీంతో దేశవ్యాప్తంగా ఇప్పటివరకు కరోనా సోకిన వారి సంఖ్య లక్షా 51 వేల 767 కు చేరుకుంది. కాగా, అందులో 64,425 మంది కోలుకోగా 4,337 మంది మృతిచెందారు. 83,004 మంది బాధితులు చికిత్స పొందుతున్నారు.
Next Story