- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కివీస్ విజయలక్ష్యం 297 పరుగులు
by Shyam |
X
న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి వన్డేలో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 296 పరుగులు చేసింది. టీమిండియా 360 డిగ్రీ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ సెంచరీతో చెలరేగాడు. 113 బంతులను ఎదుర్కొన్న రాహుల్ 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 112 పరుగులతో టాస్ స్కోరర్‌గా నిలిచాడు. రాహుల్, శ్రేయస్ అయ్యార్ కీలక భాగస్వామ్యం నెలకొల్పడంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ పృథ్వీ షా, మనీష్ పాండే మినహా మిగతా బ్యాట్స్‌మెన్ ఆకట్టుకోలేకపోయారు. ఇక కివీస్ బౌలర్ హమీశ్ బెనిట్ 4 వికెట్లు పడగొట్టి భారత్‌ను కట్టడి చేసే ప్రయత్నం చేశాడు.
Advertisement
Next Story