- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అమానుషం.. ఆ గ్రామంలో 14 నెలలుగా కుటుంబం బహిష్కరణ
by Sumithra |
X
దిశ, వెబ్‌డెస్క్: నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం వాడి గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. సభ్య సమాజం తలదించుకునేలా వాడి గ్రామంలో ఓ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేశారు. 14 నెలలుగా అంకం కిషన్ అనే రైతు కుటుంబాన్ని గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ బహిష్కరణ శిక్ష విధించింది. నిత్యావసరాలు, పాలు, నీళ్ళు, బియ్యం కిరాణా వస్తువులు ఏవీ వారికి ఇవ్వకుండా కఠిన కట్టుబాట్లు చేశారు. చెంగల్ అనే గ్రామంలో కిషన్ మేనల్లుడు కొనుగోలు చేసిన భూమి విషయంలో సాయం చేశారని గ్రామాభివృద్ధి కమిటీ కక్షగట్టినట్లు సమాచారం. దీంతో కిషన్‌కు రూ. 5 లక్షల 20 వేల జరిమానా విధించింది. గ్రామాభివృద్ధి కమిటీ కట్టుబాట్లతో గ్రామస్తులు సహాయ నిరాకరణకు పూనుకున్నారు. దీంతో గ్రామ బహిష్కరణను ఎత్తి వేయించి తమకు న్యాయం చేయాలని బాధితులు జిల్లా కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు.
Advertisement
Next Story