- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇగ ష్వామ్‌టెక్ మరో రికార్డు
X
దిశ, స్పోర్ట్స్: ఇగ ష్వామ్‌టెక్ గత ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ గెలుచుకొని చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. 1992 తర్వాత రోలాండ్ గారోస్‌లో టైటిల్ గెలుచుకొని మోనికా సెలెస్ సరసన నిలిచింది. తాజాగా తన కెరీర్‌లో రెండో మేజర్ టైటిల్ గెలుచుకున్నది. అడిలైడ్ ఇంటర్నేషనల్ టోర్నీ ఫైనల్‌లో బెన్‌కిక్‌ను 6-2, 6-2 తేడాతో ఓడించి చాంపియన్‌గా నిలిచింది. డబ్ల్యూటీఏ 500 టూర్‌లో భాగంగా జరిగిన ఈ టోర్నీలో ష్వామ్‌టెక్ మొదటి నుంచి దూకుడుగా ఆడింది. ఈ టోర్నీలో జరిగిన మ్యాచ్‌లలో కేవలం 22 గేమ్స్ మాత్రమే కోల్పోవడం గమనార్హం. నెంబర్ 2వ సీజ్ బెన్‌కిక్‌ను 5వ సీజ్ ష్వామ్‌టెక్ ఓడించడం అడిలైడ్ ఇంటర్నేషనల్‌లో ఒక రికార్డుగా నమోదైంది. ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన తొలి పోలిష్ టెన్నిస్ మహిళగా రికార్డు సృష్టించిన ష్వామ్‌టెక్ కెరీర్‌లో ఇప్పుడు రెండో మేజర్ టైటిల్ గెలుచుకున్నది.
Advertisement
Next Story