- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
న్యూఢిల్లీ : కరోనావైరస్ టెస్టులపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్(ఐసీఎంఆర్) కొత్త స్ట్రాటజీని రూపొందించుకున్నది. కరోనా హాట్‌స్పాట్‌లు, క్లస్టర్‌లుగా గుర్తించిన ఏరియాల్లో జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పితో బాధపడుతున్నవారికీ కొవిడ్ 19 టెస్టులు నిర్వహించే వ్యూహాన్ని అనుసరించేందుకు ఐసీఎంఆర్ నిర్ణయించింది. ఇప్పటివరకు తీవ్ర శ్వాసకోశ సంబంధ సమస్యలు, శ్వాస అందకపోవడం, తీవ్ర జ్వరం, దగ్గు ఉన్నవారికి ఆస్పత్రుల్లో ఈ టెస్టులు నిర్వహిస్తున్నారు. అలాగే, కరోనా పేషెంట్‌తో నేరుగా కలిసి లక్షణాలు కనిపించకపోయినా వారికి ఈ పరీక్షలు నిర్వహిస్తున్నారు. వీరితోపాటు, విదేశాల నుంచి వచ్చినవారికి, ల్యాబ్‌లు గుర్తించిన లక్షణాలు కనిపించనివారికీ ఈ టెస్టులు చేస్తున్నారు. ఈ వారంలో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ఐసీఎంఆర్ కొత్త వ్యూహాన్ని అనుసరించనుంది.
Tags: ICMR, tests, new strategy, symptoms, respiratory, illnes