టెస్టు చాంపియన్‌షిప్‌లో మనమెక్కడ?

by  |
టెస్టు చాంపియన్‌షిప్‌లో మనమెక్కడ?
X

దిశ, స్పోర్ట్స్ : అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టెస్టు చాంపియన్‌షిప్‌కు సంబంధించి తాజా ర్యాంకింగ్స్ విడుదల చేసింది. న్యూజీలాండ్, వెస్టిండీస్ మధ్య జరిగిన తొలి టెస్టులో కివీస్ విజయం సాధించడంతో ఈ టేబుల్‌ను అప్‌డేట్ చేసింది. ప్రస్తుతం పాయింట్ల ప్రకారం కాకుండా విజయాల శాతం ఆధారంగా ర్యాకింగ్స్ ఇస్తుండటంతో న్యూజిలాండ్ జట్టు నాలుగో స్థానాన్ని పదిలం చేసుకుంది. ఇక ఆస్ట్రేలియా, ఇండియా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి.

ర్యాంక్ జట్టు సిరీస్‌లు పాయింట్లు విజయాల శాతం

1 ఆస్ట్రేలియా 3 296 82.2
2 ఇండియా 4 360 75
3 ఇంగ్లాండ్ 4 292 60.8
4 న్యూజీలాండ్ 3* 240 57.1
5 పాకిస్తాన్ 3.5 166 39.5
6 శ్రీలంక 2 80 33.3
7 వెస్టిండీస్ 2* 40 13.3
8 సౌత్ ఆఫ్రికా 2 24 10
9 బంగ్లాదేశ్ 1.5 0 0

Advertisement

Next Story