- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కేటీపీఎస్‌లో హైడ్రోజన్ లీక్ అవుతోంది.. ?
by Sridhar Babu |

X
దిశ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ కేటీపీఎస్ 9వ యూనిట్ టర్బో జనరేటర్ లో సోమవారం ఉదయం హైడ్రోజన్ వాయువు లీకైనట్లు సమాచారం. అయితే లీకేజీని అధికారులు, సిబ్బంది వెంటనే గుర్తిచండంతో భారీ ప్రమాదం తప్పినట్లయింది. హైడ్రోజన్ లీకేజీ కావడంతో భయంతో ఇంజనీర్లు, కార్మికులు పరుగులు తీసినట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా, ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి ఘటనలు వరుసగా చోటు చేసుకుని పలువురు మృత్యువాతపడ్డ విషయం తెలిసిందే.
Next Story