- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
4 గంటలే టైమ్.. హైదరాబాద్ భారీగా ట్రాఫిక్ జామ్
by Shyam |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కరోనా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో రాష్ట్రప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నివస్తున్న వారు భారీగా సొంతూళ్లకు పయణమవుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకూ ప్రభుత్వం సడలింపు ఇవ్వడంతో గురువారం ఉదయం హైదరాబాద్ నుంచి జిల్లాల్లోకి వెళ్లేందుకు జనాలు భారీగా తరలారు. ఈ క్రమంలో హైదరాబాద్ నగర వ్యాప్తంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఉదయం ఆరు గంటల నుంచే నగరంలోని బస్టాప్‌లు ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. బస్సుల కోసం రోడ్లపై జనాలు పడిగాపులు కాస్తు్న్నారు. బస్సులు తక్కువగా ఉండటంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కాగా, పది తర్వాత కూడా బస్సులు దొరక్క మిగిలిపోయిన వారిని వెనక్కిపంపించేస్తున్నారు.
Advertisement
Next Story