- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మినీ వెంటిలేటర్‌ను తయారుచేసిన హైదరాబాద్ సంస్థ..
X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా సెకండ్ వేవ్ వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో రోజు రోజుకు కరోనా బాధితులు సంఖ్య పెరిగిపోతూనేఉంది. కరోనా బారినపడి అత్యవసర సమయంలో ఆక్సిజన్ దొరకకపోవడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారు. అయితే హైదరాబాద్‌కు చెందిన అపోలో కంప్యూటింగ్ ల్యాబ్స్ (ఏసీఎల్) అనే సంస్థ కరోనా రోగులతో పాటు శ్వాసకోశ వ్యాధిగ్రస్తులకు ఊపయోగకరంగా ఉండేందుకు మినీ వెంటిలేటర్‌ను రూపొందించింది.
‘స్వస్థ్ వాయి ఇన్వాజివ్ వెంటిలేటర్’ అని దీనికి నామకరణం కూడా చేశారు. సూటుకేస్ సైజులో ఉండే ఈ పరికరం 3కిలోల బరువుకన్నా తక్వువగా ఉంటుంది. ఇళ్లలో సులువుగా వాడుకోవడానికి అనుగుణంగా దీన్ని తయారు చేశారు. మొదటగా హైదరాబాద్‌తో పాటు బెంగుళూరు నగరంలో ఆ పరికరాన్ని ప్రయోగాత్మకంగా వినియోగించనున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story