- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రంగారెడ్డి జిల్లాలో దారుణం.. అనుమానంతో భర్త ఏంచేశాడంటే?
by Sumithra |

X
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. అనుమానంతో కట్టుకున్న భార్యను వేటకొడవలితో హతమార్చిన ఘటన జిల్లాలోని బంట్వారం మండల పరిధిలోని మాధ్వపూర్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. భార్య కాశ లక్ష్మి పై భర్త ఆంజనేయిలుకు అనుమానం ఉండేది దాంతో వారిద్దరి మధ్య ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. అయితే శనివారం రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరిగింది దాంతో భార్య లక్ష్మి ని వేట కొడవలితో నరికేశాడు. అయితే భార్యపై అనుమానంతోనే నరికి చంపినట్లు తెలుస్తుంది. నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story