- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
కట్టుకున్నోడిని కాటికి పంపింది

X
దిశప్రతినిధి, ఆదిలాబాద్: ఇక నుంచి కలకాలం కలిసిమెలిసి ఉంటామని, నూరేళ్లు ఆనందంగా జీవిస్తామని.. భర్తే నాకు దైవం అంటూ అగ్నిసాక్షిగా భర్తతో ఏడడుగులు వేసిన ఓ మహిళ ఆ భర్తను కాటికి పంపిన ఘటన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కొమురం భీం జిల్లా రెబ్బెన మండలం రోళ్లపాడులో బుధవారం ఉదయం శ్రీనివాస్ అనే వ్యక్తి ని భార్య హతమార్చింది. కొడవలితో గొంతు కోసి హత్య చేసింది. ఈ విషయాన్ని పోలీసులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story