- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భార్య కోసం వెతుకుతున్న భర్త
X
దిశ, కుత్బుల్లాపూర్: మతిస్థిమితం సరిగాలేని మహిళ అదృశ్యమైన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. అడ్మిన్ ఎస్సై రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ సర్కిల్ జీడిమెట్ల గ్రామానికి చెందిన గొండ్ల రవీందర్ భార్య పుష్ప(38) గత కొంతకాలంగా మతిస్థిమితం సరిగా లేక ఇబ్బందులు పడుతుంది. అప్పటినుండి ఆమెను హాస్పిటల్ లో చూపిస్తూ చికిత్స చేయిస్తున్నారు. ఎటూ పోకుండా ఇంట్లోనే ఉండేలా చూసుకుంటున్నారు. అయితే ఈనెల 6వ తేదీన సాయంత్రం 4 గంటల ప్రాంతంలో దుస్తులు ఆరేసేందుకు ఇంటి నుండి బయటకు వచ్చింది. అంతే సంగతులు అటు నుండి అటే వెళ్ళిపోయి రాలేదు. భర్త రవీందర్ తల్లిగారింటితో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ప్రయోజనం లేదు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Next Story