- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
X
దిశ, జమ్మికుంట : హుజురాబాద్ నియోజకవర్గంలో టీఆర్ఎస్‌కు ప్రచారం చేసేందుకు ఊరూరా తిరుగుతున్న ఓయూ జేఏసీ నాయకులను గ్రామస్తులు నిలదీశారు. ఏడేళ్లుగా పెన్షన్లు ఇవ్వకుండా సతాయిస్తున్నారని.. ఇప్పుడు పెన్షన్లు అంటూ ఎలా ప్రచారం చేస్తారని ప్రశ్నించారు. జమ్మికుంట మండలం మడిపల్లిలో ఘటన చోటు చేసుకున్నది.
గ్రామంలో ఓ యువకుడు తన తల్లికి వికలాంగురాలిగా సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ మాత్రం మంజూరు కాలేదని, కావలంటే ఇంటికి వచ్చి చూడాలన్నారు. నా నెంబర్ తీసుకుని నాతో టచ్‌లో ఉండాలని జేఏసీ నాయకుడు సూచించగా నీలాంటి వారు 10 మంది నెంబర్లు ఇచ్చి వెళ్లారు. ఇప్పటి వరకు పెన్షన్ మాత్రం రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
- Tags
- huzurabad
Next Story