- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ నెల 30వరకు HRC కోర్టు విచారణలు క్యాన్సిల్
by Shyam |
X
దిశ, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో లాక్‌డౌన్‌ను పొడిగించిన నేపథ్యంలో తెలంగాణ హ్యూమన్ రైట్ కమిషన్ కోర్టు విచారణలను ఈ నెల 30వ తేదీ వరకు రద్దు చేసింది. ఈ మేరకు హెచ్ఆర్సీ చైర్ పర్సన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసులు, గ్రేడ్ 4 ఉద్యోగులు, అడ్వకేట్లు, పలు విభాగాల సిబ్బంది కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ఫిర్యాదులు, నివేదికలను వ్యక్తిగతంగా లేదా పోస్టల్ ద్వారా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఇతర వివరాల కోసం 9963141253, 9000264345 నంబర్లకు పని వేళల్లో సంప్రదించాలని పేర్కొన్నారు.
Advertisement
Next Story