- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాలకోవా రెసిపీ
by Shyam |
X
కావాల్సిన పదార్థాలు:
మీగడ తీయని పాలు – ఒకటిన్నర లీటరు
పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్లు
కుంకుమ పువ్వు – తగినంత,
యాలకులపొడి – చిటికెడు
తయారీ చేసే విధానం:
ఒక మందపాటి గిన్నె తీసుకొని పాలు పోసి సన్నని మంటపై మరిగించుకోవాలి. పాలు మరుగుతున్న సమయంలో మధ్యమధ్యలో కలుపుకోవాలి. పాలు మరుగుతుండగా కుంకుమ పువ్వు వేసుకోవాలి. పాలు చిక్కబడుతున్న సమయంలో రంగు మారుతోంది. పాలు కాస్త చిక్కబడిన తరువాత అందులో యాలకుల పొడి, పంచదార, నెయ్యి వేసి కలుపుకోవాలి. చక్కెర వేసిన తర్వాత ఈ మిశ్రమం పలుచబడుతుంది. చిక్కటి మిశ్రమంగా మారే వరకు చిన్న మంటపై మరిగించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆపేసి వేరే గిన్నెలోకి మార్చుకుని సర్వ్ చేసుకుంటే పాలకోవా రెడీ.
Advertisement
Next Story