- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Today's Horoscope : ఈరోజురాశిఫలాలు
మేష రాశి : ఈరోజు మీరు మీ వ్యతిరేక ఆలోచనలను అంటే, భయం, సందేహాలు, దురాశ వంటివి పూర్తిగా వదలి పెట్టడం మంచిది. మీకు తెలిసిన వారిద్వారా, కొత్త ఆదాయ మార్గాలు పుట్టుకొస్తాయి. టెన్షన్ గల సమయం గడుస్తుంది, కానీ కుటుంబ సభ్యుల ఆసరా మీకు లభిస్తుంది. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలసి వచ్చే రోజు. వైవాహిక జీవితం చాలా సంతోషంగా గడుస్తుంది.
వృషభ రాశి : ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. మీరు మీ దగ్గరి వారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడిపితే చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఆర్థిక నష్టాలు తప్పవు. ప్రయాణాలకు సరైన సమయం. ఈరోజు మీరు అనుకున్న పనులు పూర్తి కావు. కానీ రోజు మొత్తం అనుకూలంగా ఉంటుంది. ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది.
మిథున రాశి : మీ కుటుంబంలో ఒకరి ఆరోగ్యం పాడవడం మీ వైవాహిక జీవితంపై నేరుగా ప్రభావాన్ని చూపుతుంది. ఈరోజు మీకు బోలెడన్నీ ఆర్థి పథకాలను ప్రజెంట్ చేస్తారు. కానీ వాటికి కమిట అయ్యే ముందు ఆలోచించడం అవసరం. నేడు నిరుద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. పెండింగ్ పనులన్నింటి సకాలంలో పూర్తి చేస్తారు. రోజు మొత్తం చాలా సంతోషంగా గడుపుతారు.
కర్కాటక రాశి : నేడు మీకు తెలియనివారినుండి ధనాన్ని సంపాదిస్తారు.దీనివలన మీయొక్క ఆర్ధికసమస్యలు తొలగిపోతాయి. కుటుంబంలో మీ దబాయింపు తత్వాన్ని మార్చుకోవడానికి మీకిది హై టైమ్. జీవితంలో గల ఎత్తుపల్లాలను పంచుకోవడానికి, వారితో సన్నిహితమైన సహకారాన్ని అందిస్తూ పనిచెయ్యండి. ప్రియమైన వారులేకుండా కాలం గడవడం కష్టమే. మీనిర్ణయాలు ఒకకొలిక్కితెచ్చి అనవసరమైన చర్యలు చేపడితే ఇది చాలా నిరాశకు గురిచేసే రోజు అవుతుంది. ఈ రోజు మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని చిరాకు పెడుతుంది.
సింహ రాశి :ఈ రాశి వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే ఈరోజు పోటీ పరీక్షలకు హాజరయ్యారో, వారికి కలిసి వస్తుంది. తప్పకుండావిజయం వరిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. అవి లాభదాయకంగా ఉంటాయి. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.
కన్యా రాశి :ఈరోజు పని వత్తిడి వత్తిడి, మిమ్మల్ని చిరాకు పడేలాగ చేస్తుంది. ఆర్థికపరమైన విషయాల్లో గ్రహాల స్థితిగతులు మీకు అనుకూలంగా లేవు కాబట్టి మీయొక్క ధనము జాగ్రత్త మీకుటుంబంతో కలిసి ఒక చక్కని క్యాండిల్ లైట్ డిన్నర్ చేస్తూ సంతోషంగా గడుపుతారు. వ్యాపారస్తులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. పెట్టుబడులు కలిసి వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో చాలా సంతోషంగా గడుపుతారు.
తుల రాశి :నేడు మీకు ఆర్థికంగా కలిసి వస్తుంది. ఉద్యోగం కోసం మీరు పడిన కష్టాలన్నీ మర్చిపోయేలా ఓ తీయని శుభవార్త అందుతుంది. మీ సన్నిహితుల సహాకారంతో వ్యాపారంలో మంచి లాభాలు పొందుతారు. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే విద్యార్థులకు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. సమాజంలో మంచి గౌరవ మర్యాదలు లాభిస్తాయి.
వృశ్చిక రాశి : మీ ఆరోగ్యం జాగ్రత్త. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు.మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు. ఆదాయం బాగుంటుంది. వ్యాపారస్తులకు, రియలెస్టేట్ రంగంలో ఉన్న వారికి నేడు కలిసి వచ్చే రోజుగా చెప్పవచ్చు. ఎవరైతే చాలా రోజులుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి నేడు కలిసి వస్తుంది.ఈరోజు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు.
ధనస్సు రాశి : ఈ రాశి వారికి నేడు ఖర్చులు అధికంగా అవుతాయి. అందువలన ఖర్చులను అదుపుచేసుకోవడం మంచిది. ఈరోజు మీకు, బోలెడు ఆర్థిక పథకాలను ప్రెజెంట్ చేస్తారు. కమిట్ అయేముందుగా వాటి మంచి చెడ్డలను పరిశీలించండి. పొరుగువారితో తగాదా మీ మూడ్ ని పాడు చేస్తుంది. కానీ మీరు మీ నిగ్రహాన్ని కోల్పోకండి. కుటుంబంలోని ఒకరి ఆరోగ్యం పాడవడం చాలా బాధను కలిగిస్తుంది. సమయానికి స్నేహితుల ద్వారా డబ్బు చేతికందుతుంది.
మకర రాశి : మీరు హర్ట్ అయే చోట్లకి చెళ్ళకుండా దూరంగా ఉండండి. ఈరోజు మీకుటుంబసభ్యులని బయటకుతీసుకువెళతారు.వారికోసము ఎక్కువ మొత్తంలో ధన్నాన్ని ఖర్చుచేస్తారు. ఒక మత సంబంధమయిన ప్రదేశానికి లేదా యోగివంటివారిదగ్గరకు వెళ్ళడం గ్రహరీత్యా ఉన్నది. అందువలన ప్రశాంతత మనసుకు శాంతి కలుగుతాయి. బహుకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒంటరితనం మీ ఆత్మీయులు దొరకడంతో ముగింపుకి వస్తుంది.
కుంభ రాశి :క్షణికావేశంతో ఏదోఒక నిర్ణయం తీసేసుకోకండి. అది మీ సంతానాకి హాని కలిగించవచ్చును ఈరోజు,స్త్రీలుపురుషులవలన,పురుషులు స్త్రీల యొక్క సహాయసహకారాలతో వ్యాపారంలో లాభాలను గడిస్తారు. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. మీ మనసు, ఈ మధ్యన జరిగిన కొన్ని విషయాల వలన, కలతపడి ఉంటుంది. ధ్యానం, యోగా ఆధ్యాత్మికంగాను, శారీరకంగాను ప్రయోజనకరం కాగలవు. ఉదారత మరియు సమాజసేవ మిమ్మల్ని ఈరోజు ఆకర్షిస్తాయి. మీరుకనుక ఉన్నతమైన కారణం కోసం సమయాన్ని కేటాయించగలిగితే, మీకు తేడా చాలాఎక్కువగా కానవస్తుంది.
మీన రాశి :మీరు ఇంతకముందు ఎక్కువఖర్చు పెట్టివుంటే,మీరుఇప్పుడు దానియొక్క పర్యవసానాలను అనుభవిస్తారు.దీనివలన మీకు డబ్బు అవసరమైన మీచేతికి అందదు. మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవడంలో సమస్య ఎదుర్కొంటారు. అయినా ఎవరినీ మీ మిమ్మల్ని ఆపనివ్వకండి. లేదంటే, మీరు ఒంటరిగా మిగిలిపోతారు. ఆర్థికపరమైన సమస్యలు ఇబ్బంది పెడుతాయి. వ్యాపారస్తులకు కలసి వస్తుంది.