రాశి ఫలాలు.. ఈరాశివారు ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరే అవకాశం

by samatah |   ( Updated:2022-08-30 18:46:15.0  )
రాశి ఫలాలు.. ఈరాశివారు ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరే అవకాశం
X

మేష రాశి : ఈరోజు మీరు చాలా హుషారుగా ఉంటారు. పనులన్నీ చకచకా చేస్తారు. ఇక అతిథుల రాకతో మీ ఇంట్లో సంతోషకర వాతావరణం చోటుచేసుకుంటుంది. పూజాకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆఫీసులో ఈరోజు మీదే కానుంది. ఆనందంగా వర్క్ చేసుకుంటారు.

వృషభరాశి : సహోద్యోగులు, క్రింది ఉద్యోగులు మీకు ఆందోళన, ఒత్తిడిలకు కారణమౌతారు. మీకు డబ్బువిలువ బాగా తెలుసు. ఈరోజు మీరుధనాన్ని దాచిపెడితే అది రేపు మనకి విపత్కర పరిస్థితులలో ఉపయోగపడుతుంది. మీకుటుంబసభ్యులకు మీసమస్యలను తెలియచేయటం వలన మీరు కాస్త తేలికపొందుతారు,కానీ మీఅహం ముఖ్యమైన విషయాలు చెప్పడానికి అంగీకరించదు.ఇది మీసమస్యలను మరింత పెంచుతుంది.

మిథున రాశి : ఈరోజు మీ ఆరోగ్యం బాగుంటుంది. అందువలన ఈరోజు మీ స్నేహితులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. కాస్త ఖర్చు తగ్గించుకోవడం మంచిది. లేకపోతే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త పనుపు ప్రారంభించడడానికి ఈరోజు మీకు బాగా కలిసివస్తుంది.

కర్కాటకరాశి : మీరు ఈరోజు మీ చిరునవ్వుతో అన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఆర్థికంగా బాగుంటుంది. మీ కంటే పెద్దవారి నంచి మీరు ఎలా పొదపు చేయాలో నేర్చుకుంటారు. ఈరోజు మీకు ఎంతో అదర్భుతంగా గడవనుంది. మీ కుంటుంబంతో కలసి పూజలో పాల్గొని ఆనందంగా ఉంటారు.

సింహరాశి : ఈరోజు మీరు మీ తల్లిదండ్రులతో వినాయకుడి పూజలో పాల్గొని ఆనందంగా గడుపుతారు. మీరు ఏ కోరిక కోరుకున్నా అది నెరవేరే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలు తొలిగిపోయే అవకాశం ఉంది. మీ చుట్టూ ఏమి జరుగుతున్నదో జాగ్రత్తగా గమనించండి- మీరుచేసిన పనికి వేరొకరు పేరుపెట్టేసుకోవడం జరగవచ్చును. మీకు తెలియకుండా మీరుచెప్పే విషయాలు మీయొక్క కుటుంబసభ్యలను భాదకు గురిచేస్తాయి.దీనికొరకు మీరు మిసమయమును మొత్తము కేటాయిస్తారు.

కన్యారాశి : ఆరోగ్యానికి జాగ్రత్త అవసరం. ఆర్థికపరంగా దృఢంగా ఉంటారు.మీరు ఎవరికైనా అప్పు ఇచ్చివుంటే మీరు వారినుండి ఈరోజు మీధన్నాన్ని తిరిగి పొందగలరు. మిత్రులతో గడిపే సాయంత్రాలు, చాలా చక్కటి వినోదకారకం, ఇంకా సంతోషకరం గా ఉంటాయి. ఈరోజు సహజ సౌందర్యాన్ని చూసి తడబడతారు. మెరుగైన భవిష్యత్తు కోసం చేసే ప్రయాణాలు సాకారమవుతాయి. అలా చేసే ముందుగానే మీ తల్లితడ్రుల అనుమతి తీసుకొండి, లేకపోతే వారు తరువాత అభ్యంతరం చెప్తారు.

తుల రాశి : ఇంటివద్ద పనిచేసేటప్పుడు, ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఏదైనా వస్తువుతో అజాగ్రత్తగా ఉంటే, మీకే అది సమస్యకు కారణం కాగలదు. ఈరోజు మీరు డబ్బు సంబంధిత సమస్యలను ఎదురుకుంటారు. కావున మీరు మీకు నమ్మకమైనవారిని సంప్రదించండి. క్రొత్త విషయాలపై ధ్యాస పెట్టండి, మీ సన్నిహిత స్నేహితుల నుండి సహాయం పొందండి. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. మీ సహ ఉద్యోగులు మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించకపోవడం నచ్చకపోవచ్చు. జాగ్రత్త అవసరం.

వృశ్చిక రాశి : ఈరాశివారికి ఈరోజు వ్యాపారంలో బాగా కలిసి వస్తుంది. విభేదాల్ని మానండి లేకపోతే అది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ రోజు మీరు ధనాన్ని స్థిరాస్తికి సంబంధించినదాని మీద ఖర్చు చేస్తారు. మీరు నమ్మిన ఒకరు మిమ్ముల్ని మోసం చేస్తారు. మీ నుంచి ఒకనిజందాచే అవకాశం ఉంది. కొన్ని సమస్యల్లో తెలియకుండనే ఇర్కునే అవకాశం ఉంది. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం

ధనస్సు రాశి : మీకు ఈరోజు ప్రత్యేకమైన రోజు. స్పెక్యులేషన్ ద్వారా లేదా అనుకోని లబ్ది పొందడం వలన ఆర్థిక పరిస్థితులు చక్కబడతాయి. మీ భాగస్వాములు ఆసరాగా సహాయకరంగా ఉంటారు. గ్రహనక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో ఆనందంగా గడుపుతారు. ప్రేమ అన్నింటికీ ప్రత్యామ్నాయమని ఈ రోజు మీరు తెలుసుకుంటారు. ఈరోజు మీజీవితభాగస్వామితో గడపటానికి మీకుసమయము దొరుకుంతుంది. మీప్రియమైనవారు వారు పొందిన ప్రేమానురాగాలకు ఉబ్బితబ్బిబ్బుఅయిపోతారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.

మకరరాశి : మీ సౌమ్య ప్రవర్తన మెప్పు పొందుతుంది. చాలామంది, మ్మటలతోనే పొగుడుతారు. పెళ్లిఅయినవారు వారి ధనాన్ని వారియొక్క పిల్లలచదువుకోసము ఖర్చుపెట్టవలసి ఉంటుంది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో ప్రతిదానిపైనా ఈ రోజు మీదే పైచేయి కానుంది. ఈరోజు, మీకుటుంబసభ్యులతో కూర్చుని మీరు జీవితంలోని ముఖ్యవిషయాలగురించి చర్చిస్తారు.ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బందిపెడతాయి.కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు.

కుంభరాశి : మీశక్తిని తిరిగి పొండడానికి పూర్తిగా విశ్రాంతిని తీసుకొండి. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల మీరు ముఖ్యమైన కొనుగోళ్ళు చేయడానికి వీలు కల్పిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. మీరు శుభవార్త వినే అవకాశం ఉంది. ఈరోజు చాలా ఆనందంగా గడుపుతారు. ఇక మీ ప్లాన్స్ గురించి మరీ ఓపెన్ గా అందరికీ చెప్పెస్తే, మీ ప్రాజెక్ట్ నాశనమైపోతుంది. ఈరాశికి చెందినవారు ఖాళీ సమయంలో సమస్యలకు తగినపరిష్కారము ఆలోచిస్తారు. మిమ్మల్ని ఎంతో ఆనందంగా ఉంచేందుకు మీ భాగస్వామి ఈ రోజు ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తారు.

మీనరాశి : స్వీయ అభివృద్ధి ప్రాజెక్ట్ లు ఒకటికాదు, బోలెడు విధాలుగా ఉపకరిస్తుంది. మీగురించి మీరు మెరుగుగా, విశ్వాసంగా ఫీల్ అవుతారు. ఈరోజు మీరు మీ ధనాన్ని ఖర్చుపెట్టవలసిన అవసరంలేదు, మీకంటే ఇంట్లోపెద్దవారు మీకు ఆర్ధికంగా సహకారాలు అందిస్తారు. ఆహ్లాదకరమైన అద్భుతమైరోజుగా ఈ రోజు ఉంటుంది. వ్యాపారంలో పెట్టుబడి పెట్టేముందు ఆలోచించడం ఉత్తమమం. ఆరోగ్యపరంగా జాగ్రత్త తప్పనిసరి.

Advertisement

Next Story

Most Viewed