Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 04-12-2024)

by Prasanna |
Today Horoscope: ఈ రోజు రాశి ఫలాలు ( 04-12-2024)
X

మేష రాశి : ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

వృషభ రాశి: ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను పొందుతారు. మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు.

మిథున రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇలా చేస్తే, వారు మీ ఒప్పందాన్ని నిలిపివేయొచ్చు. దీంతో మీరు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

కర్కాటక రాశి: ఈ రోజు ఈ రాశి వారు కొత్త పనులను మొదలు పెడతారు. పెట్టుబడులు పెట్టేవారు ఒకటికి, రెండు సార్లు ఆలోచించుకుని పెట్టండి.. లేదంటే నష్టపోయే ప్రమాదం ఉంది. మీరు ఈ రోజు ఎవరి దగ్గర అప్పు తీసుకోకండి. దాని వల్ల గొడవలు జరిగే అవకాశం ఉంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు.

సింహ రాశి : ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

కన్యా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏదైనా వ్యాపార ఒప్పందాలు చేసుకునేటప్పుడు, ఎవ్వరినీ గుడ్డిగా నమ్మకూడదు. లేదంటే మీరు చాలా నష్టపోవాల్సి వస్తుంది. మీరు ఇలా చేస్తే, వారు మీ ఒప్పందాన్ని నిలిపివేయొచ్చు. దీంతో మీరు భారీ నష్టాలను చవి చూడాల్సి వస్తుంది.

తులా రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

వృశ్చిక రాశి: ఈ రాశి వారు ఈరోజు ఏ పని చేసినా మనసులో మంచి ఆలోచనలు చేస్తూ ముందుకెళ్లాలి. ఈ రాశి వారికి ఈరోజు సానుకూల ఫలితాలొస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ఈరోజు చాలా మంచి అవకాశాలొస్తాయి. విద్యా రంగంలో మీకు ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి.

ధనస్సు రాశి : ఈ రాశి వారు ఈరోజు తీసుకున్న నిర్ణయం వల్ల కొత్త సమస్యలు వస్తాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి. మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిలను పొందుతారు. మీకు సంబంధించిన కొన్ని పనులు పూర్తి కాకపోవడం వల్ల కొంత ఆందోళన చెందుతారు.

మకర రాశి: ముందు ముందు మీకు మంచి రోజులు రావాలంటే ఈ రోజు నుంచి కష్ట పడండి. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. మీ కుటుంబ సభ్యులలో కొందరితో మతపరమైన కార్యక్రమానికి హాజరు కావడానికి కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఈరోజు మీకు, మీ జీవిత భాగస్వామికి మధ్య గొడవలు జరుగుతాయి.

కుంభ రాశి: మీ ఆరోగ్యం గురించి తగిన జాగ్రత్త తీసుకోండి. మీరు దూరప్రయాణాలు చేయీకపోవడమే మంచిది. ఎంతబిజీగా ఉన్నా కూడా మీ కోసం మీరు సమయాన్ని కేటాయించండి. విశ్వసనీయతను, అధికారికతను పెట్టుబడి పెట్టే ముందుగా ఒకసారి ఆలోచించుకోండి.

మీన రాశి: ఈరోజు మీరు, మీ స్నేహితులకు దూరంగా ఉండండి. సాయంత్రం వేళకి అనుకోని రొమాంటిక్ మీ మనసుకు మబ్బుపట్టిస్తుంది. వ్యాపారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండు సార్లు, రెండు సార్లు ఆలోచించుకోండి.

Advertisement

Next Story

Most Viewed