- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Rahuvu: రాహువుకు ఇష్టమైన రెండు రాశులు ఇవే.. వారికీ డబ్బే డబ్బు మీ రాశి ఉందా?
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రంలో రాహువును కీడు గ్రహంగా చెబుతుంటారు. ఎందుకంటే, ఇది మనుషుల జీవితాలపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దాని వలన అనేక సమస్యలు వస్తాయి. ఎవరి జాతకంలోనైనా ఇది అశుభ స్థానంలో ఉంటే వారికీ దుష్ప్రభావాలు కలుగుతాయి. అదే శుభ స్థానంలో ఉంటే డబ్బు సమస్యలు ఉండవు. అయితే, రాహువు ఇష్టమైన రాశుల కూడా ఉన్నాయని మనలో చాలా మందికీ తెలీదు. వారిపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
వృశ్చిక రాశి
రాహువు గ్రహానికి చాలా ఇష్టమైన రాశుల్లో వృశ్చిక రాశి కూడా ఒకటి. ఈ రాశి వారు కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు దేవుడిని ఒకసారి తలచుని మొదలు పెడితే వారికీ అంతా శుభమే. ఆగిపోయిన పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికీ రాహువు అనుగ్రహం వలన కోరుకున్నా ఉద్యోగం వస్తుంది. మీరు అప్పుగా ఇచ్చిన డబ్బు మీ దగ్గరికీ చేరుతుంది. అంతేకాకుండా, చిన్న వ్యాపారాలు చేసేవారికి లాభాలు వస్తాయి.
సింహ రాశి
సింహ రాశి వారికి కూడా రాహువు అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది. వీరి జీవితంలో ఎంత పెద్ద సమస్యలు వచ్చినా సులభంగా ఎదుర్కొంటారు. అంతేకాకుండా అనారోగ్య సమస్యల నుంచి కూడా ఉపశమనం పొందుతారు. పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పిల్లల నుంచి నుంచి శుభవార్తలను అందుకుంటారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.