Horoscope: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?

by Prasanna |
Horoscope: లక్ష్మీదేవికి ఇష్టమైన రాశులు ఇవే.. మీ రాశి ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : హిందువుల పండుగలలో దీపావళికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ పండగను తెలుగు వారు మాత్రమే కాకుండా దేశమంతట జరుపుకుంటారు. నరకాసురుడ్ని ఈ రోజునే సత్యభామ సంహారించిందని పురాణాలు చెబుతున్నాయి. పండుగ రోజు ఉదయం దీపాలు వెలిగించి లక్ష్మీదేవీకి పూజలు చేస్తుంటారు. అయితే, లక్ష్మీదేవీకి కొన్ని రాశులు వారు ఇష్టమని చాలా మందికి తెలియదు. వారిపై లక్ష్మీ దేవీ అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

ధనస్సు రాశి ( Dhanu Rashi ):

లక్ష్మీదేవీకి ధనుస్సు రాశి అంటే చాలా ఇష్టం. ఎంతో ప్రీతీకరమైనదిగా చెబుతుంటారు. ఈ రాశి వారు ఏ పనులు మొదలు పెట్టినా చెప్తుంటారు వారికీ లక్ష్మీదేవీ అనుగ్రహాం తప్పక ఉంటుంది. అలాగే, పెట్టుబడిన పెట్టిన వారికీ రెట్టింపు ఆదాయం వస్తుంది.

కుంభం రాశి ( Kumbha Rashi ):

కుంభం రాశి వారంటే.. లక్ష్మీదేవీకి చాలా ఇష్టం. ఈ రాశి వారు కొత్త పనులు మొదలు పెడతారు. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తారంట. కొత్త భూముల కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారాలు పెట్టె వాళ్ళకి లక్ష్మీ దేవి అనుగ్రహం తప్పక ఉంటుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story