- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కుజుడి సంచారం..ఆ రాశుల వారికి డబ్బే డబ్బు
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు కదలికలు పన్నెండు రాశుల వారిపైన ప్రభావం చూపుతుంది. ఇదిలా ఉండగా, చాలా ముఖ్యమైన గ్రహమైన కుజుడు జూలై 12న వృషభరాశిలోకి ప్రవేశించనుంది. దీని వల్ల మేష రాశి వారితో పాటు కుంభ రాశి వారిపై విశేష ప్రభావం ఉంటుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
మేషం
మేష రాశి వారికి కుజుడి సంచారం ద్వారా అనుకున్న పనులు సులభంగా నెరవేరుతాయి. పెండింగ్ పనులన్ని పూర్తవుతాయి. ఆఫీసులో పని చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. పాతకాలంలో దాచిన డబ్బు మీ కష్టాలను తీరుస్తుంది. అంతే కాకుండా మీ ఖర్చులు కూడా పెరుగుతాయి. అదే సమయంలో, ఆర్థిక ప్రయోజనాలు కూడా పెరుగుతాయి. సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు కొంత ఉపశమనం పొందుతారు.
కుంభ రాశి
కుజుడి సంచారంతో కెరీర్లో చాలా మార్పులు రావచ్చని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఉద్యోగం చేస్తున్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశం ఉంది. మీరు కొత్త ఆదాయ మార్గాలను రెట్టింపు చేస్తారు. సమాజంలో మీ గౌరవం కూడా పెరుగుతుంది. అదే సమయంలో, కుటుంబ జీవితంలో సమస్యలు కూడా పరిష్కరించబడతాయి. ఈ సమయంలో మీరు కొత్త స్నేహితులను కలుసుకునే అవకాశం కూడా ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.