- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
బృహస్పతి గ్రహ సంచారం.. ఆ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. బృహస్పతి ఒక ప్రత్యేక గ్రహం. ఎందుకంటే.. ఈ గ్రహం సంచారం కొన్ని రాశుల వారికి అనుకూలంగా, మరి కొన్ని రాశులకు ప్రతికూలంగా ఉంటుంది. కాగా, ఈ గ్రహం బృహస్పతి, రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించింది. ఆగస్టు 20 వరకు అదే నక్షత్రంలో ఉంటుంది. భారీ ఆర్థిక లాభాలను సాధించడమే కాకుండా, ఈ సమయంలో వారి కోరికలు కూడా నెరవేరతాయి. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మేష రాశి
బృహస్పతి సంచారం.. మేషరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా, ఆదాయంలో మార్పులు, కొత్త ఆదాయ వనరులు పొందనున్నారు. మీరు వృత్తిపరమైన విషయాలలో కూడా విజయం సాధించగలరు. ఎప్పటి నుంచో ఉద్యోగం కోసం ఎదురు చూసేవారికి కొత్త ఉద్యోగం వస్తుంది. ఈ సమయంలో పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు.
కర్కాటక రాశి
బృహస్పతి సంచారం.. కర్కాటక రాశి వారికి మంచిగా ఉండనుంది. ముఖ్యంగా ఈ రాశి వారికి మీ ఆదాయం మారుతూ ఉంటుంది. బృహస్పతి అనుగ్రహంతో మీరు కూడా అదృష్టవంతులు అవుతారు. అంతే కాకుండా, మీ కుటుంబంలో శాంతి, ఆనందం రెట్టింపు అవుతుంది. ఈ సమయంలో మీరు ఏ పనులు మొదలు పెట్టినా, అది గొప్ప విజయం సాధించే అవకాశం ఉంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.