- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆరుద్ర నక్షత్రంలోకి సూర్యుడు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.. మీరున్నారా?
దిశ, ఫీచర్స్: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. అలాగే సూర్యుడు ఒక రాశి నుండి మరొక నక్షత్రంలోకి వెళ్లనున్నాడు. ఈ సంచారము అన్ని రాశుల వారి జీవితాలలో ఊహించలేని మార్పులను తెస్తుంది. ఇదిలా ఉండగా జూన్ 15న సూర్యుడు, ఆరుద్ర నక్షత్రంలోకి సంచారం చేయనున్నాడు. కానీ, ఈ నక్షత్రం రాహువుచే పాలించబడుతుంది. ఈ గ్రహం మీదుగా సూర్యుని సంచారం ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
సింహ రాశి
సూర్యుడు నక్షత్రం సంచారం చేయడం వల్ల సింహ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా ఆర్ధిక పరిస్థితులు మెరుగుపడతాయి. పెండింగ్ పనులన్నీ పూర్తి అవుతాయి. ఈ సమయంలో మీ కుటుంబంలో ఆనందం కూడా పెరుగుతుంది. వ్యాపారాలు చేసేవారికి లాభాలు పెరుగుతాయి.అంతేకాకుండా, వారు భారీ ఆర్థిక లాభాలను సంపాదించడానికి కూడా అవకాశం ఉంది.
మిథున రాశి
సూర్యుడు, ఆరుద్ర నక్షత్రంలోకి ప్రవేశించడం వల్ల మిథునరాశి వారికి లాభాలు చేకూరుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో పనులు చేసే వారికి పదోన్నతి లభిస్తుంది. శుభవార్తలు వింటారు. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి. వ్యాపారాన్ని విస్తరించే అవకాశం కూడా ఉంది. కొత్తగా వచ్చే మార్పులు డబ్బుపై కూడా ప్రభావం చూపుతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.