- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
శశి యోగం .. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు
దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పటికపుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. చంద్ర గ్రహానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రహం ,కొన్ని సార్లు సంచారం చేస్తుంటుంది. అదే సమయంలో, నక్షత్రాలు కూడా కదులుతుంటాయి. అయితే, అన్నింటికంటే ముఖ్యమైన శని తన సొంత రాశి అయిన కుంభరాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అదే సమయంలో చంద్రుడు, శని కలవబోతున్నారు. ఈ కారణంగా చాలా శక్తివంతమైన శశి యోగాన్ని ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ఈ యోగం రెండు రాశుల వారికి అనేక ప్రయోజనాలను తెస్తుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..
మకర రాశి
ఈ శక్తివంతమైన శశి యోగం మకర రాశి వారికి అనేక ప్రయోజనాలను చేకూరుస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అదే సమయంలో, అన్ని సమస్యలు ఈ సమయంలో పరిష్కరించబడతాయి. అంతే కాకుండా, మీ కుటుంబంలో శాంతి, ఆనందం పెరుగుతుంది. మీ వ్యక్తిగత జీవితంలో సంపద, శ్రేయస్సు కూడా రెట్టింపు అవుతుంది.
ధనుస్సు రాశి
శశి యోగం కూడా ధనుస్సు రాశి వారికి చాలా ప్రయోజనాలను చేకూరుస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. ఈ సమయంలో, వారు ఏ రంగంలోనైనా సులభంగా విజయం సాధిస్తారు. ఉద్యోగాలు చేసేవారు కూడా అనేక ప్రయోజనాలను పొందుతారు. ఈ సమయంలో వ్యాపారవేత్తలు భారీ లాభాలను పొందుతారు. పనిలో అన్ని అడ్డంకులు సులభంగా తొలగించబడతాయి.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.