Shanidev: శనీశ్వరుడి అనుగ్రహం.. ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు.. మీ రాశి ఉందా?

by Prasanna |
Shanidev: శనీశ్వరుడి అనుగ్రహం.. ఆ రాశుల వారికీ లాభాలే లాభాలు.. మీ రాశి ఉందా?
X

దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్యంలో శనీశ్వరుడు ( Shanidev ) స్థానం చాలా ప్రత్యేకం. శనీశ్వరుడు మనిషి జీవితంలో చేసుకున్న మంచి చేస్తే మంచిని, చెడు చేస్తే చెడు కర్మల ఫలితాలను ఇస్తాడని చెప్తుంటారు. ఈ మాసంలో శనీశ్వరుడ్ని విశేషంగా పూజించాలని చెబుతుంటారు. ముఖ్యంగా, ఈ సమయంలో రెండు రాశుల వారి మీద శని అనుగ్రహం ఉంటుంది. ఆ రాశులేంటో ఇక్కడ చూద్దాం..

కన్య రాశి

ఈ రాశి వారు శని అనుగ్రహం వలన రియల్ ఎస్టేట్ రంగంలో కలిసి వస్తుంది. మీరు ఊహించలేని విధంగా మీ జీవితం మారిపోతుంది. వ్యాపారాల్లో ఆకస్మిక ధనలాభాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామి సపోర్ట్ దొరుకుతుంది. గతంలో మీ సహాయం పొంది మిమ్మల్ని మర్చిపోయిన వారు.. తిరిగి మీ దగ్గరకు వస్తారు.

తుల రాశి

ఈ రాశి వారు శని అనుగ్రహం వలన పెండింగ్ పనులన్నీ పూర్తి చేస్తారు. అలాగే, విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. పెళ్లి కానీ వారికీ కుదిరే అవకాశం ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఒక సమస్య నుంచి పరిష్కారం లభిస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.

Next Story

Most Viewed