Shani Transit : శని సంచారం.. ఆ రాశుల వారికి గుడ్ డేస్ స్టార్ట్..

by Prasanna |
Shani Transit : శని సంచారం.. ఆ రాశుల వారికి గుడ్ డేస్ స్టార్ట్..
X

దిశ, ఫీచర్స్ : గ్రహాలలో శని దేవుడు స్థానం చాలా ప్రత్యేకం. ఆగస్టు 18 న శని పూర్వభద్ర నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. ఆ తర్వాత నక్షత్ర సంచారము శతభీషాలోకి సంచారం చేయనున్నాడు. దీని ప్రభావం మొత్తం 12 రాశుల వారిపైన పడనుంది. కొన్ని రాశుల వారికి శుభంగానూ .. మరి కొన్ని రాశులకు అశుభంగానూ ఉండనుంది. ఏయే ఏయే రాశుల వారికీ కలిసి రానుందో ఇక్కడ చూద్దాం..

కన్యా రాశి

శని సంచారం వలన కన్యా రాశి వారి జీవితం పూర్తిగా మారిపోనుంది. అంతే కాకుండా, మీ ఆర్ధిక సమస్యలు నుంచి బయటపడతారు. కొత్త పనులు కూడా మొదలు పెడతారు. కోర్టు సమస్యలు పరిష్కారమవుతాయి. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికి ప్రమోషన్ వస్తుంది. అనారోగ్య సమస్యలతో బాధ పడే వారికి ఉపశమనం కలుగుతుంది. మీరు చేసే పనుల్లో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ దొరుకుతుంది దీని వలన మీరు సంతోషంగా ఉంటారు.

వృశ్చిక రాశి

శని సంచారం వలన వృశ్చిక రాశి వారికి శుభంగా ఉండనుంది. ముఖ్యంగా, ఈ రాశికి చెందిన వ్యాపారులకు కలిసి వస్తుంది. వారి బ్యాంక్ బ్యాలెన్స్ కూడా పెరుగుతుంది. పెళ్లి కానీ వారికి వివాహం అయ్యే అవకాశం ఉంది. పెట్టుబడులు పెట్టిన వారికి లాభాలు పెరుగుతాయి. మీ ప్రేమను వ్యక్త పరిచే రోజు రానుంది. ఇప్పటి వరకు ఉన్న మీ వైవాహిక జీవితంలో సమస్యలు మొత్తం తొలగిపోతాయి.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story

Most Viewed