- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Astrology: కుంభరాశిలోకి రాహువు.. ఈ రాశుల వారికీ డబ్బే డబ్బు
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ( Astrology) ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, దీని ప్రభావం 12 రాశుల వారిపైన చూపనుంది. రాహువు, కుంభరాశిలోకి సంచారం చేయనున్నాడు. ఈ కారణంగా కొన్ని రాశులవారిపై ప్రత్యేక ప్రభావం చూపనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం
మకర రాశి
మకర రాశి వారు ఆర్థికంగా మెరుగుపడనున్నారు. డబ్బును ఎక్కువ ఖర్చు చేయకండి. ఆరోగ్యం కోసం యోగా చేయడం ముఖ్యం. ఈ సమయంలో కొత్త ఇల్లు, వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. విద్యార్థులకు ఈ సమయం అనుకూలంగా ఉండనుంది. విదేశాలకు వెళ్ళాలనుకునే వారి కల నెరవేరుతుంది.
వృషభ రాశి
వృషభ రాశి వ్యాపారంలో అదృష్టం కలిసివస్తుంది. మీ వద్ద అప్పుగా తీసుకున్న డబ్బును మళ్ళీ మీ వద్దకు తిరిగి వస్తుంది. మునుపటి కంటే మీ వైవాహిక జీవితం అద్భుతంగ ఉంటుంది. పెట్టుబడులు పెట్టిన వారికి ఆకస్మిక ధన లాభం ఉంటుంది. విదేశాలకు వెళ్లానుకునే వారి కల నెరవేరుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.