- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఈ నెల నుంచి ఆ రాశుల వారికి లాభాలే లాభాలు..!
దిశ, ఫీచర్స్ : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాలు ఎప్పుడూ వాటి స్థానాలను మార్చుకుంటూ ఉంటాయి. ఆ సమయంలో కొన్ని రాశులకు అనుకూలంగానూ, మరి కొన్ని రాశుల వారికి ప్రతి కులంగానూ ఉంటుంది. జ్యోతిషశాస్త్రంలో గ్రహ సంచారానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ఈ రెండు రాశుల వారికి ఈ నెల నుంచి బాగా కలిసి వస్తుంది. గ్రహ సంచారాల నుండి చాలా ప్రయోజనం పొందుతారు. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ చూద్దాం..
సింహ రాశి
సింహరాశి వారి శ్రద్ధ ఎప్పుడూ డబ్బు మీదే ఉంటుంది. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ఈ కారణంగా, సూర్యభగవానుని అనుగ్రహం ఈ సింహరాశికి ఊహించని ప్రయోజనాలను కలిగిస్తుంది. సమాజంలో వారి పలుకుబడి కూడా పెరుగుతోంది. ఇది మీ ఆత్మవిశ్వాసాన్ని కూడా బాగా మెరుగుపరుస్తుంది. ఆర్ధిక సమస్యలు మెరుగుపడతాయి.
కుంభ రాశి
కుంభ రాశికి అధిపతి శని. ఈ రాశికి ఎల్లప్పుడూ శనిదేవుని అనుగ్రహం ఉంటుంది. ఈ రాశికి చెందిన వ్యక్తులు భారీ ఆర్థిక లాభాలను పొందుతారు. ప్రస్తుత జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరించబడతాయి. కుటుంబ వ్యాపారాలలో తలెత్తే సమస్యలు తొలగిపోతాయి. ఇదే సమయంలో మీ వైవాహిక జీవితంలో ఉన్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు.