- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2023 శోభకృత్ నామ సంవత్సరంలో తుల రాశి వారికి ఎలా ఉండబోతుందంటే?
తుల రాశి
సౌర గోచారము : తులా మాసములో పుట్టిన వారికి
చంద్రగోచారము: చిత్ర 3, 4: స్వాతి: విశాఖ 1, 2, 3
నామ నక్షత్రము: రా, రి, రూ, రే, రో, తా, తీ, తూ, తే
ఆదాయ వ్యయాలు
ఆదాయం 14,
వ్యయం 11,
రాజపూజ్యం 7,
అవమానం 7
గురువు : ఏప్రిల్ 22 వరకు 6న సువర్ణమూర్తి. లాభం, సంతోషం, సౌఖ్యము వృద్ధి చెందును. తదాది వత్సరపర్యనం 7న తామ్రమూర్తి, సమయమునకు ఆదుకొనువారు ఉందురు.
శని : వత్సరపర్యస్తం 5న రజతమూర్తి మానసిక కష్టములు, అనవసర చికాకులు కలుగును.
రాహువు : అక్టోబరు 30 వరకు 7న సువర్ణమూర్తి. అన్ని రంగములయందు విషము -సమస్యలు తీరును. తదాది వత్సరపర్యక్షం 6న లోహమూర్తి, తరచు అనారోగ్యములు కలుగును.
కేతువు : అక్టోబరు 30 వరకు 1న సువర్ణమూర్తి. వివాహాది మంగళ కార్యములు అతికష్టమున నెరవేరును. తదాది వత్సరపర్యస్త్రం 12న లోహమూర్తి, వ్యవహారములందు వ్యతిరేకతలు పెరుగును.
ఈ ఏడాదంతా ఈ రాశి వారికి పంచమంలో శనీశ్వరుడు, సప్తమంలో గురు రాహువులు, మొదటి స్థానంలో కేతువు సంచరించడం వల్ల, జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల్లో శుభ పరిణామాలు ఎక్కువగా చోటు చేసుకోవడం జరుగుతుంది. ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో అధికార యోగం పట్టడం ఖాయం అని చెప్పవచ్చు. ఆదాయం, సంపాదన, లాభాలు ఆశించిన స్థాయిలో పెరిగే సూచనలు ఉన్నాయి. అక్రమ సంపాదన విషయంలో అతి జాగ్రత్తగా ఉండటం మంచిది.శుభకార్యక్రమాలకు బాగున్నది. తీర్థయాత్రలు చేయుట, భార్యాభర్తలకు అవగాహన, స్త్రీమూలక ధనం, వ్యాపారాభివృద్ధి, వారికి ఇది అనుకూలమైన కాలం. ఋణ విముక్తి, నవ వస్త్రాభరణ ప్రాప్తి, భూ వివాదం పరిష్కారమగుట కలుగును, వైజ్ఞానిక, ఆధ్యాత్మిక సమావేశాలలో, సదస్సులలో పాల్గొంటారు. దూరపు బంధు మిత్రులు దగ్గరవుతారు. కోర్టు వ్యవహారములు అనుకూలముగా ఉండును. కావలసిన వస్తువులు త్వరలో పొందుతారు.బంధు, మిత్ర విరోధములు, ధననష్టములు, శారీరిక ఇబ్బందులు, వ్యాపారస్థులకు నష్టములు మొదలగునవి జరుగును. ద్వితీయార్ధంలో కాంట్రాక్టు పనుల వలన లాభములు, భూమి కొనుట, పదవీ బాభము సిద్ధించును. అవసరానికి తగిన సర్దుబాట్లు జరుగుతాయి. జ్ఞాతి నంబంధమైన తగాదాలు తలెత్తే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో శ్రమ పెరిగే సూచనలున్నాయి. ఉద్యోగం పోవడం, కొత్త ఉద్యోగం రాకపోవడం, చదువుల్లో ఇబ్బందులు తలెత్తడం, తల్లికి అనారోగ్యం, దుర్వార్తా శవణం, స్థాన చలనం, ఇల్లుఅమ్మడం, ఆస్తులకు సంబంధించి కేసుల్లో చిక్కుకోవడం, కోర్టు కేసుల్లో అపజయాలు వంటివి చోటు చేసుకుంటాయి. జాతక చక్రం బాగుంటే ఫలితాలు ఇందుకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులలో కొన్ని మాత్రం పూర్తవు
ఇతర గ్రహాల సంచారాన్ని బట్టి చూస్తే, పెళ్లి ప్రయత్నాలు చురుకుగా సాగుతాయి. ఉద్యోగంలో ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. స్నేహితులకు పార్టీ విందుల్లో పాల్గొంటారు. తోబుట్టువులు ఒకరితో విభేదాలు తలెత్తే అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. దూర ప్రయాణాలు గానీ, తీర్థయాత్రలు గానీ చేయడానికి ప్రణాళికలు వేసుకుంటారు. సంతాన యోగానికి అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా లేదు. ఆదాయానికి కొరత లేదు. విద్యార్థులు పురోగతి చెందుతారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉన్నాయి. ఆహార, ఆతిథ్య రంగంలోని వారికి, చిన్న వ్యాపారులకు, రైతులకు అన్ని విధాలా అనుకూల సమయం.పెద్దలతో అంతరంగిక చర్చలు ఫలిస్తాయి. శ్రమకు తగిన ప్రతిఫలం పొందుతారు. చేపట్టిన పనులు ముగింపు దశకు వస్తాయి. పిల్లల వివాహాది శుభకార్యములు నెరవేరుస్తారు. ఆఫీసులో మార్పులు, చేర్పులు, సట్ల సర్దుబాట్లు, సామగ్రులు ఏర్పాటు జరుగవచ్చు. ఆర్థిక వ్యవహారాలు సమర్ధతతో నిర్వహిస్తారు. మీ ఆకర్షణలతో మిత్రులను నిజ శ్రావణం ఈ మాసములో దేవి, బుధ, గురులు శుభులు, రాహు, కేతువులు సుముఖం చేసుకుని సహకారం పొందగలరు. చేతిలో పని ముగింపు దశకు వస్తుంది. ఆర్థశుభులు భాగస్వాములలో కొద్దిగా కలహములు, శారీరిక ఇబ్బందులు కలుగును. ఈ దుర్గా సహస్ర స్తోత్ర పారాయణ చేసుకున్న ఉత్తమం.
ఇవి కూడా చదవండి :
శ్రీ శోభకృత్ నామ సంవత్సర రాశి ఫలాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి