GajaKesari Yoga: గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు

by Prasanna |
GajaKesari Yoga:  గజకేసరి యోగం.. ఆ రాశుల వారికి లాభాలే లాభాలు
X

దిశ, వెబ్ డెస్క్: జ్యోతిష్య శాస్త్ర ప్రకారం, గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి స్థానాలను మార్చుకుంటాయి. ఎందుకంటే, ఈ నెలలోని గజకేసరి యోగంతో ఏర్పడనుంది. దీని కారణంగా కొన్ని రాశుల వారికి మంచిగా ఉండనుంది. వృషభరాశిలో బృహస్పతి గ్రహంతో పాటు చంద్ర గ్రహం కూడా కలవనుంది. దీని వలన గజకేసరి యోగం ఏర్పడబోతోందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావం రెండు రాశుల వారి పైన చూపనుంది. ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..

వృషభ రాశి

గజకేసరి యోగం కారణంగా కారణంగా ఈ రాశి వారికి శుభంగా ఉంటుంది. ముఖ్యంగా, ఆగిపోయిన పనులన్ని పూర్తి చేస్తారు. మీరు మొదలు పెట్టిన పనుల్లో విజయం సాధించడమే కాకుండా డబ్బు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా, ఈ నెల చివర నుంచి ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. అలాగే వ్యాపారాలు చేస్తున్న వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

కర్కాటక రాశి

గజకేసరి యోగం కారణంగా కారణంగా ఈ రాశి వారికి సమాజంలో గౌరవం పెరుగుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది. పాత కాలంలో కొన్న భూములకు రేట్లు పెరుగుతాయి. చిరు వ్యాపారులకు లాభాలుపెరుగుతాయి. ఈ సమయంలో కొత్త కారు లేదా కొత్త భవనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.

Advertisement

Next Story